యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ చాలా కృషిచేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. యోగాను ఓ సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి? సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములను చేయాలి? వీటన్నిటిపైనా గడచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారన్నారు. ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నిలిపారు లోకేష్‌ను ప్రధాని మోదీ కొనియాడారు.

#yoga #YogaDay2025 #InternationalYogaDay #PMModi #NarendraModi #NaraLokesh #AsianetNewsTelugu @NarendraModi @naralokeshofficial

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️